శ్రీమతి రమాదేవి కులకర్ణి

రైటర్ - మోటివేషనల్ స్పీకర్

Smt.Ramadevi Kulakarni

M.A. (Literature), B.Ed., M.A. (Hindi), H.P.T., M.A. (Psychology)
రచయిత్రి - లిరిసిస్ట్ - వ్యక్తిత్వ వికాస నిపుణులు | లైఫ్ కోచ్ - ప్రేరణాత్మక వక్త - ఆంగ్ల భాషా శిక్షకురాలు

వ్యవస్థాపక అధ్యక్షులు – “కణిక” (Non-Profitable Literary Group)

వివిధ ప్రభుత్వ- ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థలు మరియు వివిధ సంస్థలలో తమ వ్యక్తిత్వ వికాస ఉపన్యాసాల ద్వారా ప్రేరణను స్ఫూర్తిని అందిస్తున్నారు. ఈటీవీ మానస లో ప్రెసెంటర్ గా ఉన్నారు. రెండు పత్రికలకి కాలమిస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తన రచనల ద్వారా వ్యక్తిత్వ వికాస తరగతుల ద్వారా తన వంతు సమాజానికి సేవను అందించాలని తన లక్ష్యం.
ఇరవై సంవత్సరాలకు పైగా Spoken English రంగంలో అనుభవం కలిగి, వేలాది మంది విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నాటిన శిక్షకురాలు. ఆమె బోధనలో భాష మాత్రమే కాదు, వ్యక్తిత్వ వికాసం, ఆత్మ విశ్వాసం, మరియు జీవన విలువలు ప్రధానాంశాలు
ఆమె ప్రసంగాలు కేవలం మాటల సమాహారం మాత్రమే కాకుండా ,అవి ఎందరో జీవితాలకు మార్పుకు మంత్రాలుగ మారాయి. విద్యార్థులకు ప్రేరణను నింపి, మానసిక వికాసం self help వైపుకు నడిపించాయి

మరింత తెలుసుకోండి