శ్రీమతి రమాదేవి కులకర్ణి గారు రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు అందుకున్నారు
పురస్కారాలు & గౌరవాలు
గురజాడ ఫౌండేషన్ జాతీయ సాహిత్య పురస్కారం (2017) గురజాడ ఫౌండేషన్ USA రాష్ట్ర పురస్కారం ఉగాది మరియు సంక్రాంతి కవితా పురస్కారాలు కృషి కవితా పురస్కారం – కరీంనగర్ ఘజల్ లోగీಲಿ సాహిత్య గౌరవం కాళోజి పురస్కారం
సినారె అవార్డు
సహస్ర కవిమిత్ర బిరుదు
హాస్య వతంస బిరుదు - ఘడియారం సాహితీ పీఠం, కడప
స్ఫూర్తి రత్న బిరుదు - శ్రీ కారి ఫౌండేషన్, మహబూబ్‌నగర్
అక్షర కణిక - స్నేహ పరిమళం సంస్థ, నెల్లూరు
APJ అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డు
Award at Telangana Bhavan, Delhi – Bonalu Poetry Festival
First Prize – Satirical Poetry Competition
Principal of the Year – 2018
Genius & Excellence Book of World Records Certificates
Excellence Book of World Records Certificate
అలిశెట్టి ప్రభాకర్ అవార్డు
యాదాద్రి కళా వైభవం అవార్డు
11 పాటలతో కూడిన భక్తి CDని శ్రీ కరిగిరి వెంకటేశ్వర స్వామి పేరు మీద విడుదల చేశారు, దీన్ని ప్రసిద్ధ గీత రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజా గారు ప్రారంభించారు.