రమాదేవి కులకర్ణి సాహిత్యంలో
కవిత్వం , వ్యాసం , గేయం, కథలు, నవల, బాల సాహిత్యం
వ్యక్తిత్వ వికాస వ్యాసములు వంటి అన్ని అంశములలో రచనలు చేస్తున్నారు.
తపస్వి మనోహరం, తరుణి పత్రికలకు కాలమిస్టుగా ఉన్నారు.
వివిధ పత్రికలల్లో తరుచుగా వ్యాసములు రాస్తున్నారు.
పుస్తక సమీక్షలు
బహు సాహిత్య మరియూ ఇతర కార్యక్రమములకు వ్యాఖ్యాతగా ఉన్నారు
సృజనాత్మకమైన రచనల ద్వారా, ప్రేరణాత్మకమైన ప్రసంగముల ద్వారా ఎందరికో స్ఫూర్తిని అందిస్తున్నారు.
ముద్రించవలసినవి
ఒక్కసారి ఆలోచిద్దాం
బాల సాహిత్యం
జానపద గీతాలు
రమక్కతో ముచ్చట్లు
సిరికందరాయ (అమ్మమ్మ కథలు)
వ్యక్తిత్వ వికాస పుస్తకాలు
తాత్వికత
మాటలు మనిషిలో శక్తిని మేల్కొలుపుతాయి,
ఆలోచనలు జీవితానికి దిశను నిర్దేశిస్తాయి,
ఆత్మవిశ్వాసం భవితవ్యాన్ని నిర్మిస్తుంది.
మేధస్సుకు బలాన్ని, ఆత్మకు వెలుగును అందించడం, ఇదే లక్ష్యం.
“కలం నా ఆయుధం.
స్వరం నా శక్తి
సాహిత్యం నా శ్వాస.
నాకు నేనే ప్రశ్న, నాకు నేనే సమాధానం.
ధ్యేయం
మనసులను మేల్కొలిపే మార్గదర్శకురాలిగా నిలవడం.నలుగురి పెదవులపై చిరునవ్వుగా మిగలడం.
మీడియా & విద్యా సేవలు
ETV మానస లో ప్రేరణాత్మక వక్తగా ప్రసంగం.
పలు పాఠశాలల్లో, కాలేజీలల్లో వ్యక్తిత్వ వికాస ప్రసంగములు.
Initiated a Free Spoken English Course via WhatsApp groups
మహిళల కోసం ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ ప్రత్యేక తరగతులు.
ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలల్లో స్పీకర్ గా ప్రసంగములు